GNTR: తొలగించిన ఓటర్ల వివరాలను ఇంటింటి సర్వే ద్వారా మరోసారి పరిశీలించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరును ఓటర్ల జాబితాలో నమోదు చేయుటకు మూడు రోజులపాటు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలని తెలిపారు. జూన్ 15 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తొలగించిన ఓటర్లపై ఇంటింటి సర్వే: కలెక్టర్


