TPT: శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం అంజిమేడు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మండల ఉపాధ్యక్షుడు మన్యం రాజారెడ్డి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పి ఆయనను టీడీపీలోకి ఆహ్వానించారు. రాజారెడ్డి చేరికతో ఏర్పేడు మండలంలో టీడీపీకి మరింత బలం చేకూరిందని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్..!


