ELR: చింతలపూడి లైన్స్ క్లబ్‌లో నిర్వహిస్తున్న ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్‌లో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానం, ఆధ్యాత్మిక సాధన, మానసిక ప్రశాంతతపై నిర్వాహకులు వివరించారు. ఇటువంటి కార్యక్రమాలు సానుకూల ఆలోచనలు, ప్రశాంతమైన జీవన విధానానికి దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన శిక్షణలో ఎమ్మెల్యే


