హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూనవరంలో మంచినీటి ఎద్దడి

ASR: కూనవరంలో నెలరోజులుగా మంచినీటి సరఫరా లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరిలోని వెల్ మోటార్ పాడవడంతో పంచాయతీ, RWS అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారని గ్రామస్థులు వాపోతున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని చింతూరు ఐటీడీఏ పీవో నరేంద్ర పడాల్‌ను వేడుకుంటున్నారు.