హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీఎం సభకు భారీగా తరలి రావాలి'

ప్రకాశం: జరుగుమల్లి(M) నర్సింగోల్‌లో ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభకు భారీగా ప్రజలు తరలి రావాలని టిడిపి ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామయ్య చౌదరి గురువారం ఒక ప్రకటనలో కోరారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి భారీగా తరలిరావాలని అన్నారు. ఈ సందర్భంగా జన సమీకరణ పై చర్చించారు కార్యక్రమంలో సీఎం సభా పరిశీలకుడు టిడిపి నాయకులు పాల్గొన్నారు.