NTR: విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో ఈగల్, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. సుమారు 12 మందికి డ్రగ్ స్క్రీనింగ్ చేయగా 5 మందికి పాజిటివ్‌గా తేలింది. వారిలో ఒకరిని తదుపరి చర్యల కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించగా, నలుగురికి కౌన్సెలింగ్ ఇచ్చారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఈగల్ CI రవీంద్ర సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో టెస్టులు.. ఐదుగురికి పాజిటివ్


