BPT: అద్దంకి పట్టణ సమీపంలోని గుండ్లకమ్మ నదిపై ఉన్న బ్రిడ్జి తీవ్ర దుస్థితికి చేరిందని, దీనివల్ల ప్రజలు ప్రాణభయంతో ప్రయాణించాల్సి వస్తోందని అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఆయన గుండ్లకమ్మ బ్రిడ్జిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
గుండ్లకమ్మ బ్రిడ్జిని పరిశీలించిన ఇంచార్జ్


