హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇరుముడి షూటింగ్ ఎఫెక్ట్.. పెరిగిన పర్యాటకులు

ASR: ప్రముఖ సినీ నటుడు, మాస్ మహారాజా రవితేజ నటించిన సూపర్ హిట్ చిత్రం "ఇరుముడి" షూటింగ్ మొత్తం సీలేరు, డొంకరాయి, పొల్లూరు ప్రాంతాల్లో జరిగిన విషయం తెలిసిందే! ఈక్రమంలో, షూటింగ్ జరిగిన ప్రదేశాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. జలపాతం, రిజర్వాయర్లతో పాటు సినిమాలో రవితేజ నివసించిన ఇల్లు, టిఫిన్ చేసే హోటల్ తదితర ప్రదేశాలను పర్యాటకులు సందర్శిస్తున్నారు.