సత్యసాయి: మడకశిరలో ఆర్డీఓ కార్యాలయ శంకుస్థాపన సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్వయంగా కారు నడిపారు. స్థానిక ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు పక్కన కూర్చోగా సరదాగా మాట్లాడుకున్నారు. శంకుస్థాపన అనంతరం ఇద్దరూ కలిసి టీ తాగుతూ నియోజకవర్గ అభివృద్ధిపై కాసేపు చర్చించారు. ఈ ఆత్మీయ దృశ్యం ప్రజాప్రతినిధులు, అధికారులలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్
కారు నడిపిన కలెక్టర్.. పక్కనే కూర్చున్న ఎమ్మెల్యే


