ASR: పాడేరు ఐటీడీఏలో గిరిజన యువతకు ఏఐ శిక్షణ కోసం టెండర్లు లేకుండానే 80 కంప్యూటర్లను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో కంప్యూటర్ ధర రూ.70-80 వేల వరకు ఉన్నట్లు సమాచారం. నిబంధనలను విస్మరించి జరిగిన ఈ కొనుగోళ్లపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు, గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ఐటీడీఏలో భారీ అవకతవకలు!


