KRNL: దేశ భద్రత కోసం నిత్యం అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న వీర వాయుసేన సైనికులకు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి భారత వాయుసేన దినోత్సవ శుభాకాంక్షలు గురువారం తెలిపారు. దేశ రక్షణలో వారి సేవలు, ధైర్యసాహసాలు అభినందనీయమన్నారు. దేశం కోసం కృషి చేస్తున్న వాయుసేన సైనికుల సేవలను కొనియాడారు. జైహింద్ అంటూ.. శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వాయుసేన వీరులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు


