PLD: నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని కోడెల శివప్రసాద్ స్టేడియం సమీప వాగులో గురువారం ఉదయం పూడిక, మట్టి, గడ్డి తొలగింపు పనులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పూడికతీత పనులు పరిశీలించిన ఎమ్మెల్యే


