VSP: ఎంవీపీ కాలనీ, బీచ్ రోడ్ ప్రాంతాల్లో గురువారం CMHO కృష్ణమరాజు విస్తృత తనిఖీలు చేపట్టారు. కాలువల శుభ్రత, చెత్త సేకరణ, ట్రేడ్ లైసెన్సులను ఆయన పరిశీలించారు. రోడ్లపై బహిరంగంగా వ్యర్థాలు పారబోస్తున్న, అపరిశుభ్ర వాతావరణం, నిషేధిత ప్లాస్టిక్ వాడుతున్న పలు షాపుల యజమానులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి జరిమానాలు విధించారు.
ఆంధ్రప్రదేశ్
ఉదయాన్నే తనిఖీలు.. దుకాణాలకు జరిమానాలు


