JN: ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. లోటు వర్షపాతం నమోదవుతుండటంతో భూగర్భ జలమట్టాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మొత్తం 79 మండలాల్లో 47 మండలాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతం కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లోని అనేక మండలాల్లో వర్షాభావ ప్రభావం అధికంగా కనిపిస్తోంది.
తెలంగాణ
జిల్లాలో ఎల్‌నినో ఎఫెక్ట్


