హైదరాబాద్: 28°C
తెలంగాణ

సేవ్ డెమోగ్రఫీ వీక్ నిరసన వాయిదా: కాంగ్రెస్

ASF: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నేడు నిర్వహించాల్సిన సేవ్ డెమోక్రసీ వీక్ జిల్లా స్థాయి నిరసన కార్యక్రమం వాయిదా పడింది. హైదరాబాద్లో టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నిరసన జరుగుతున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తెలిపారు. త్వరలో మళ్లీ షెడ్యూల్ వెల్లడిస్తామని పేర్కొన్నారు.