JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో దివ్యాంగ విద్యార్థుల కోసం స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్ పోస్ట్‌కు 5 నెలల కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఈ నియామకం ఉంటుందన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 9 సాయంత్రం 4 గంటల లోపు పాఠశాలలో బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్ పోస్ట్‌కు దరఖాస్తులు


