JGL: ధర్మపురి మండలం దమ్మన్నపేట నుంచి నక్కలపేట, తీగలధర్మారం వెళ్లే 10 కిలోమీటర్ల రహదారి అధ్వానంగా మారింది. రైతులు పొలాలకు అవసరమైన ఎరువులు, బస్తాలను ఈ మార్గంలోనే తరలిస్తారు. 2018లో రహదారి పనులు సగం వరకు పూర్తయ్యాయి. ప్రస్తుతం అడుగడుగునా గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా మరమ్మతులు చేయాలని వారు కోరారు.
తెలంగాణ
ప్రయాణికుల గుండెల్లో గుంతల గుబులు!


