హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాలలకు DIEO హెచ్చరిక!

ADB: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, మెమోలు, ఇతర విద్యా ధ్రువపత్రాలను ప్రైవేట్ జూనియర్ కళాశాలలు నిలుపుదల చేయరాదని DIEO జాదవ్ గణేశ్ కుమార్ అన్నారు. ఫీజు బకాయిల పేరుతో ధ్రువపత్రాలు ఆపితే బోర్డు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గురువారం హెచ్చరించారు. అలా వ్యవహించిన కళాశాల యాజమాన్యాలపై తమకు ఫిర్యాదు చేయాలని కోరారు.