కృష్ణా: ఉయ్యూరులో ఇంటర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన మెకానిక్ రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. మేజరయ్యాక పెళ్లికి నిరాకరించి, కులపరంగా దూరం పెట్టడంతో బాధితురాలు కుటుంబసభ్యులకు తెలపడంతో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ జయకృష్ణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటర్ విద్యార్థినిపై మోసం.. పోక్సో కేసు నమోదు


