హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విశాఖలో ఎన్నికల సందడి షురూ..!

విశాఖలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. రంగుల వారీగా సామగ్రిని వేర్వేరు కట్టలుగా క్రమబద్ధీకరిస్తున్నారు. అనంతరం సంబంధిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.