AKP: పాయకరావుపేట చేనేత సొసైటీ కార్యాలయానికి చేనేత జౌళి శాఖ డీఓ యశ్వంత్ గత రాత్రి తాళాలు వేశారు. సొసైటీ మేనేజర్ వీర నాగేశ్వరరావు పలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు చేనేత కార్మికులు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఓ చర్యలు తీసుకున్నారు. మేనేజర్ మీద వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరుగుతారన్నారు.
ఆంధ్రప్రదేశ్
చేనేత సొసైటీ కార్యాలయానికి తాళాలు


