కడప DMHO కార్యాలయంలో బుధవారం పర్యవేక్షక సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. DMHO డా. యుగంధర్ మాట్లాడుతూ.. HPV వ్యాక్సిన్ పంపిణీలో కడప జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడంపై సిబ్బందిని అభినందించారు. 100% టీకాల అమలు, మాతాశిశు మరణాల నివారణకు మరింత కృషి చేయాలని సూచించారు. అక్టోబర్ 9లోగా లెప్రసీ సర్వే పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
HPV వ్యాక్సినేషన్‌లో కడప జిల్లా టాప్


