హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ పై పర్యటించిన ఎమ్మెల్యే

HNK: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఉదయం బైకుపై స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిరు వ్యాపారులతో మాట్లాడారు. పరకాల పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, పట్టణాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.