నంద్యాల జిల్లాలో ఐదుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ.. ఎస్పీ సునీల్ షోరాణ్ ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల త్రీటౌన్ ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్ చాగలమర్రికి, రాజారెడ్డి త్రీటౌన్‌కు బదిలీ అయ్యారు. మధుసూదన్ డీసీఆర్‌బీకి, మహమ్మద్ రఫీ రుద్రవరానికి, జయప్ప నంద్యాల వన్‌టౌన్‌కు బదిలీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఐదుగురు ఎస్‌ఐలకు బదిలీలు


