GDWL: జిల్లాలో రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. గద్వాలలో రెండు, ఆలంపూర్ లో ఒక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అధికారులకు హెచ్చరించారు.
తెలంగాణ
పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్


