హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరాకు 960 ప్రత్యేక బస్సులు

NLG: దసరా రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 960 ప్రత్యేక బస్సులు నడపనుంది. SRPT, DVK, MLG, KDD, NLG, YGT, NKP డిపోల నుంచి నేటి నుంచి ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పండుగ ముందు, తర్వాత ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు  నల్లగొండ ఆర్‌ఎం టీ. జ్యోతి తెలిపారు.