హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్‌ దరఖాస్తు ముగిసింది

BHNG: జిల్లాలో సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్‌) ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి అభ్యంతరాల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసింది. హియరింగ్‌కు హాజరైన ఓటర్లు తమ వివరాలను అధికారులకు అందించారు. ఇక ఫారం 6, 7, 8 ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటర్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చేనెల 9న తుది ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటిస్తారు.