NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 539.40 అడుగుల వద్ద స్థిరంగా ఉందని ప్రాజెక్టు అధికారులు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టులో 187.08 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 17,849 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 8,233 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి, ఎస్ఎల్బీసీ, ఎల్ఎల్సీ ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది.
తెలంగాణ
నాగార్జునసాగర్‌లో నిలకడగా నీటిమట్టం


