హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడుగంటుతున్న జలాలు

SRPT: సూర్యాపేట పట్టణంలోని పలు వార్డుల్లో భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో నీటి సమస్య తీవ్రమవుతోంది. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే ఇంకుడు గుంతల ఏర్పాటుపై మున్సిపల్ అధికారులు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటి వద్ద, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.