హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండగ సీజన్‌.. స్పెషల్ రైళ్లు ఇవే..!

HYD: దసరా, దీపావళి ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో రైల్వే తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు కేటాయించింది. చర్లపల్లి - శ్రీకాకుళం మధ్య OCT 6, 13, 20, 27 - NOV 3,10,17, 24 తేదీల్లో ట్రైన్ రన్ అవుతుంది. దీంతో పాటు నవంబర్ 25 వరకు విశాఖపట్నం- బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్, నవంబర్ 30 వరకు నడుస్తాయి. ఇక రేపు సికింద్రాబాద్ - కాకినాడ 07817 నంబర్‌లో స్పెషల్ ట్రైన్ ఉంది.