BDK: దుమ్ముగూడెం మండలానికి చెందిన జంపన్న అనే యువకుడు రాత్రి మద్యం మత్తులో గోదావరి నదిలోకి దూకాడు. అర్ధరాత్రి జంపన్నకు మెలుకువ వచ్చి బిగ్గరగా అరుస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన సీఐ సట్ల రాజు ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో జంపన్నను ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు CI తెలిపారు.
తెలంగాణ
యువకుడి ప్రాణాలు కాపాడిన సీఐ


