WGL: భద్రకాళి చెరువులో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో ఈ ఏడాది కూడా భద్రకాళి భద్రేశ్వరుల జలక్రీడోత్సవంపై సందిగ్ధత నెలకొంది. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే ఉత్సవాల్లో విజయదశమి రోజున జరిగే జలక్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయితే చెరువులో నీరు లేకపోవడం నిర్వాహకులకు ఇబ్బందికరంగా మారింది. గత రెండేళ్లుగా శరన్నవరాత్రుల సమయంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
తెలంగాణ
జలక్రీడోవత్సంపై సందిగ్థత


