హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ డిమాండ్‌కు బ్రదర్‌ షఫీ మద్దతు

SRPT: నల్గొండ–ఖమ్మం–వరంగల్ ప్రాంతాల్లో బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు కోరుతూ సాగుతున్న ఉద్యమానికి ఏకం భారత్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి బ్రదర్ షఫీ మద్దతు ప్రకటించారు. ఈ కారిడార్‌తో ప్రాంతీయ అభివృద్ధి, రవాణా సౌకర్యాలతో పాటు నూతన ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు.ఈ డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పూర్తి సహకారం అందిస్తామని హామీనిచ్చారు.