KDP: కారుణ్య నియామకంలో అన్యాయం జరిగిందని మాజీ సైనికుడు విజయ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కోవిడ్‌తో మృతిచెందిన ఉపాధ్యాయ తండ్రి స్థానంలో ఉద్యోగం కోరగా.. సైనిక పింఛను ఉందనే కారణంతో అధికారులు దరఖాస్తు తిరస్కరించారు. దీంతో మనస్తాపం చెంది మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆయన తెలిపారు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
కారుణ్య నియామకం కోసం మాజీ సైనికుడి ఆవేదన


