ప్రకాశం: జరుగుమల్లి మండలంలో ఈ నెల 9వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆ రోజు వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్‌ని మళ్లించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. జరుగుమల్లి వైపు నుంచి కొండపి వెళ్లే వాహనదారులు టంగుటూరు ఉప్పలపాడు మీదుగా వెళ్లాలని పొన్నలూరు నుంచి జరుగుమల్లి వైపు వచ్చేవారు కొండపి వెన్నూరు మీద రావాలని ఎస్పీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మల్లింపు!


