హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు'

GDWL: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరద ప్రవాహం కొనసాగడం లేదని ప్రాజెక్టు అధికారి సుదర్శన్‌ యాదవ్‌ తెలిపారు. ప్రాజెక్టు 9 టీఎంసీల సామర్థ్యానికి గాను 4.477 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. కుడి కాలువకు 715, ఎడమ కాలువకు 1,207 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.