ఆసిఫాబాద్‌లో TUWJ –IJU జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అబ్దుల్ రహమాన్, ప్రధాన కార్యదర్శిగా ఎస్. సంపత్ కుమార్, ఉపాధ్యక్షులుగా సమీర్ గౌడ్, కేంద్రీయ చంద్రకాంత్ తదితరులు ఎన్నికయ్యారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తామని వారు తెలిపారు.
తెలంగాణ
TUWJ కార్యవర్గం ఎన్నిక


