హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండపీట పాఠశాలకు రూ.లక్ష విలువైన సామాగ్రి

NDL: బనగానపల్లెలో కొండపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల అవసరాల కోసం రూ.లక్ష విలువైన 25 టేబుల్స్‌ను బీసీ ఇందిరా రెడ్డి విరాళంగా అందజేశారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని ఆమె సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.