హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మెగా వైద్య శిబిరం

PPM: గుమ్మలక్ష్మీపురంలోని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)లో ఈరోజు మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ తెలిపారు. సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా PM నరేంద్ర మోదీ 25 సంవత్సరాల నిస్వార్థ సేవలను పురస్కరించుకొని ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు వినియోగించుకోవాలి అన్నారు.