MLG: ములుగు మున్సిపాలిటీలో బుధవారం ఛైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. పట్టణాభివృద్ధికి సభ్యులు సహకరించాలని ఆమె కోరారు. పలు అంశాలను చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. రూ.99 వేలకు పై పనులను టెండర్ల ద్వారా చేపట్టాలని కౌన్సిలర్లు గండ్రకోట వాణి, బైకాని సునీత ప్రశ్నించారు. పనులపై చర్చ సందర్భంగా సభ్యుల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి.
తెలంగాణ
పట్టణాభివృద్ధే ధ్యేయంగా పాలన


