BHPL: మహాదేవపూర్ మండలంలోని సూరారం గ్రామ అటవీ ప్రాంతంలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారన్న సమాచారంతో బుధవారం అటవీ అధికారులు దాడి చేశారు. ఎఫ్‌ఆర్‌వో రవి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలకు ఉపయోగిస్తున్న జేసీబీని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం డిపోకు తరలించి, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: అక్రమ మట్టి తవ్వకాలు.. జేసీబీ సీజ్


