MHBD: తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లోని తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ భేటీలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
ఏపీ మాజీ CMను కలిసిన తిరుపతి రెడ్డి


