BHNG: బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన అంగన్వాడీ టీచర్ ఐమావతి (54) అదృశ్యమయ్యారు. ఈ నెల 1న విధులకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు బీబీనగర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు.
తెలంగాణ
బీబీనగర్‌లో అంగన్వాడీ టీచర్ అదృశ్యం


