హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్ట ఆలయ నేటి ఆదాయ వివరాలు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం సమకూరిన ఆదాయ వివరాలను ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. ప్రధాన బుకింగ్ రూ.66,534, బ్రేక్ దర్శనాలు రూ.78,300, కార్ పార్కింగ్ రూ.96 వేలు, విఐపి దర్శనాలు రూ.78,750, ప్రసాదాలు రూ.3,46,430, లీజులు రూ.2,95,369 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,41,629 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.