KNR: తిమ్మాపూర్ CI, SI సహా ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. జేసీబీలు, ట్రాక్టర్ల విడుదల కోసం రూ. లక్ష డిమాండ్ చేసిన ఆరోపణలపై తిమ్మాపూర్ CI బొల్లం రమేశ్, SI అన్వర్, కానిస్టేబుల్‌లను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో లంచగొండి పోలీసులపై చర్యలు తీసుకున్నందుకు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
తిమ్మాపూర్ CI, SI సస్పెండ్!


