HNK: ఎల్కతుర్తి మండలం కేశవపూర్‌లో మల్టీలెవల్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.46.5 లక్షలు మోసం చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ASI శంకర్ తెలిపారు. అరుణ్‌కుమార్, శ్రీను, తానాజీ, శివాజీ, లక్ష్మిలు 2024 సెప్టెంబరులో పలువురి నుంచి డబ్బులు తీసుకొని, అనంతరం స్పందించకపోవడంతో బాధితుడు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాడంతో వ్యవహరం వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ
మల్టీలెవల్ మార్కెట్ పేరుతో మోసం


