నెల్లూరు: దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం బహుళ త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు శివాలయం ఆవరణలోని నందీశ్వరునికి వివిధ రకాల ద్రవ్యాలతో మహాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు దగదర్తి శివాలయంలో నందీశ్వరునికి అభిషేకం


