KNR: కరీంనగర్ కిసాన్‌నగర్‌లో BRS పార్టీలో బుధవారం భారీ చేరికలు జరిగాయి. 28, 29, 30వ డివిజన్లకు చెందిన పలువురు యువకులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ప్రజల కోసం పోరాడుతున్నతమ పార్టీకి యువత ఆదరణ మరింత బలాన్నిస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ
BRSలో భారీ చేరికలు


