NRML: తానూర్ మండలం బెంబర్ పాఠశాల ప్రిన్సిపల్ స్వప్నను కలెక్టర్ భవేశ్ మిశ్రా సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండో తరగతి విద్యార్థినిని తరగతి గదిలోనే ఉంచి తాళం వేసిన ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను స్కావెంజర్‌ను విధుల నుంచి కూడా తొలగించారు. విద్యార్థుల భద్రతలో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
బెంబర్ పాఠశాల ప్రిస్సిపల్ సస్పెండ్!


