KMR: రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఎంపీల అరెస్టును నిరసిస్తూ బుధవారం రాత్రి పట్లోళ్ల చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఎన్‌హెచ్-161పై ఆందోళన చేపట్టాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య, ఓటు హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: 'రాహుల్ గాంధీ అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధం'


